Ganesh Navaratri: రాష్ట్రవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్వరలో నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి . హైదరాబాద్ భారీ వినాయకుడిని నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు . ఏపీలో కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి .
Check Also
విజయవాడ వరదల పరిస్థితి ఎలా ఉందంటే . .
విజయవాడలో వరదలు తగ్గుముఖం పట్టాయి . జన జీవితం మామూలు స్థాయికి వస్తోంది .
Mahaanagar Telugu Online News